ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మరదలు అయిన అపర్ణా యాదవ్ వెనుకంజలో ఉన్నారు.
Mar 11 2017 9:25 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement