కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లకు... | ap government hikes contractors packages for commissions, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

May 19 2017 7:29 PM | Updated on Mar 21 2024 7:47 PM

రైతులకు వెయ్యికోట్లిస్తే చంద్రబాబుకు ఏమీ రాదని, అదే కాంట్రాక్టర్లకు ఇస్తే మాత్రం 30 శాతం కమీషన్ వస్తుందని, అందుకే వంశధార రెండోదశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఆయన ఆపుతున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement