ఏపీ మంత్రివర్గంలోకి నారాలోకేశ్ | AP cabinet In Nara lokesh | Sakshi
Sakshi News home page

Aug 27 2016 7:16 AM | Updated on Mar 20 2024 3:21 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరిక దాదాపు ఖరారైంది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement