ఆంధ్రప్రదేశ్‌కు మరో వాయుగుండం ! | Andhra Pradesh on alert as Cylone | Sakshi
Sakshi News home page

Nov 2 2016 12:25 PM | Updated on Mar 22 2024 11:05 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడవచ్చని దీనిప్రభావం ఈ నెల మూడో తేదీ నుంచి కనిపిస్తుందని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement