18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | Sakshi
Sakshi News home page

18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published Tue, Aug 5 2014 7:26 PM

ఈ నెల 18 నుంచి వచ్చే నెల 13 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మంగళవారం సాయంత్రం సమావేశమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ల భేటీ ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement