'అమ్మా నువ్వు మాకు కావాలి' | 'Amma, We Need You': At Hospital, Jayalalithaa Fans Refuse To Disperse | Sakshi
Sakshi News home page

Oct 3 2016 3:47 PM | Updated on Mar 21 2024 7:54 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపాలైన నాటి ముగ్గురు ఫ్యాన్స్ ఆసుపత్రి ఎదుటే ఉంటున్నారు. అమ్మకు తొందరగా నయం కావాలని దేవుడిని పూజిస్తున్నారు. అపోలో ఆసుపత్రి వద్దే ఉంటున్న కొందరు అమ్మ అభిమానుల మనోగతాలు చూద్దాం.

Advertisement
 
Advertisement
Advertisement