మళ్లీ మారిన సీఎం కాన్వాయ్ | Again Changed CM Convoy | Sakshi
Sakshi News home page

Aug 6 2015 4:41 PM | Updated on Mar 21 2024 7:54 PM

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కాన్వాయ్ ముచ్చటగా మూడోసారి మారింది. అత్యాధునిక భద్రతతో పాటు... అత్యంత ఖరీదైన వాహనాలు సీఎం కాన్వాయ్‌లో కనిపించనున్నాయి. దేశంలో ప్రధాని, రాష్ట్రపతి తర్వాత అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ని కేసీఆర్ మాత్రమే వాడుతున్నట్టు సమాచారం. దాదాపు ఒక్కోటి రూ. కోటి 10 లక్షల చొప్పున అయిదు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వాహనాలు ఇందులో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement