‘56’ ఛాతీ అక్కర్లేదు | '56' does not need chest | Sakshi
Sakshi News home page

Jul 16 2016 7:37 PM | Updated on Mar 22 2024 11:05 AM

‘నాకు 56 అంగుళాల ఛాతీ అవసరం లేదు. మా సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించండి చాలు’ అని పటేల్ వర్గం కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ అన్నారు. యూపీని గుజరాత్‌లా మార్చాలంటే 56 అంగుళాల ఛాతీ కావాలని ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తూ హార్దిక్ ఇలా స్పందించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement