40 కేజీల బంగారం.. అధికారులు అవాక్కు | 40kg of gold worth Rs 12cr seized in Noida | Sakshi
Sakshi News home page

Dec 21 2016 7:54 AM | Updated on Mar 21 2024 8:55 PM

ఓ ఎగుమతి దారుడి నుంచి ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు 40 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువు దాదాపు పన్నెండు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బడా బాబుల వద్ద ఉన్న నల్లధనాన్ని బంగారంగా మార్చే చర్యల్లో భాగంగానే అతడు ఇంత పెద్ద బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నోయిడాలోని స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఎన్‌ఎస్‌ఈజెడ్‌) నుంచి ఇతడు దేశీయ మార్కెట్‌కు బంగారం పంపిణీ దారుడిగా పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement