శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌ అరెస్ట్ | Sri Krishna Jewelers MD Pradeep kumar Arrest | Sakshi
Sakshi News home page

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌ అరెస్ట్

May 7 2019 10:45 AM | Updated on Mar 22 2024 10:40 AM

శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు అతని కుమారుడు సాయి చరణ్‌ను డీఆర్ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి,  ట్యాక్స్‌లు ఎగ్గొట్టిన ఆరోపణలపై వీరిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement