ఢిల్లీలో విషవాయువు కలకలం | 300 students of Delhi school hospitalised after gas leak | Sakshi
Sakshi News home page

May 7 2017 7:13 AM | Updated on Mar 20 2024 3:53 PM

దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ప్రాంతం శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ కంటెయినర్‌ నుంచి విష రసాయనం లీకవడంతో సమీపంలోని పాఠశాలలకు చెందిన 460 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement