మహబూబ్నగర్ జిల్లా గద్వాల మండలం దయ్యాలవాగులో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ఎస్సైలు గాయపడ్డారు. గాయపడినవారిలో మల్డకల్ ఎస్సై శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Aug 23 2015 7:23 AM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement