నయీమ్ డెన్‌లో మూడు బస్తాల ఫొటోలు | 3 bags of photos in nayeem den | Sakshi
Sakshi News home page

Sep 24 2016 12:00 PM | Updated on Mar 21 2024 6:46 PM

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుల విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. నయీమ్‌తో అంటకాగిన వారికి ఉచ్చు బిగించేందుకు విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు గ్యాంగ్‌స్టర్ డెన్‌లలో దాదాపు మూడు బస్తాల ఫొటోలు లభించాయి. ఇందులో రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న నాయకుల నుంచి ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్ల వరకు ఫొటోలు లభ్యమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement