హైదరాబాద్‌లో భారీగా కరెన్సీ నోట్లు స్వాధీనం | 29.76 lakhs currency notes seized by Saidabad police | Sakshi
Sakshi News home page

Dec 10 2016 6:22 PM | Updated on Mar 21 2024 6:42 PM

బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, ఏటీఎంలలో డబ్బు లేక సామాన్యులు కష్టాలు పడుతుంటే.. మరోవైపు అక్రమ పద్ధతుల్లో నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న వారి నుంచి లక్షలాది రూపాయల నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement