కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం | 10 killed as bus falls into river in Hassan district | Sakshi
Sakshi News home page

Jul 23 2013 12:16 PM | Updated on Mar 22 2024 11:26 AM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హసన్ జిల్లాలో ఓ బస్సు చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా దాదాపు 70 మందికి గాయాలయ్యాయి. అయితే, బస్సులో ప్రయాణిస్తున్నవారిలో అత్యధికులు విద్యార్థులే కావడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement