విశాఖపట్నం జిల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మహాజన సభలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మల్లునాయుడు ప్రసంగిస్తుండగా బకాయిలు చెల్లించాలని రైతులు నిలదీశారు. రైతులు కుర్చీలను పడేసి నిరసన తెలియజేశారు.
Sep 30 2015 7:20 PM | Updated on Mar 21 2024 8:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement