క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్‌ | will not return my awards actor prakash raj | Sakshi
Sakshi News home page

Oct 3 2017 11:13 AM | Updated on Mar 22 2024 11:03 AM

జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వబోనని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందికపోవడాన్ని నిరసిస్తూ జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని ఆయన అన్నట్టు వార్తలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement