సూర్య 'సింగం-3' టీజర్ ఎలా ఉందంటే..

స్టూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌ పతాకంపై సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఎస్‌ 3’ యుముడు-3 మూవీ తెలుగు టీజర్‌ సోమవారం విడుదలైంది. ‘సింగం 2’కి సీక్వెల్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను సూర్య తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top