ఖైదీ నెం.150 పాట ఆన్‌లైన్‌లో లీక్! | sundari song from khaidi no.150 leaks online | Sakshi
Sakshi News home page

Jan 11 2017 4:33 PM | Updated on Mar 22 2024 11:32 AM

దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెం. 150 సినిమా థియేటర్లలో అలా విడుదలయ్యిందో లేదో.. అప్పుడే అందులోని ఒక పాట మొత్తం ఆన్‌లైన్‌లో లీకైపోయింది. పైరసీని అరికట్టేందుకు ఎంతగా పోరాటం జరుగుతున్నా, సినిమాలు విడుదల అవుతూనే వాటిలోని పాటలు, మొత్తం సినిమా కూడా ఈ మధ్య కాలంలో వెంటవెంటనే ఆన్‌లైన్‌లో వచ్చేస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement