‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘దిల్’రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ తన కెరీర్‌లో మొదటిసారి అంధుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రేక్షకుల ముఖచిత్రాలేమిటో..!’ అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు సంవత్సరాల సాంగ్ గ్యాప్ తరువాత రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ప్రేక్షకుల ముఖచిత్రాలేంటో...?
Oct 6 2017 6:24 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement