Sakshi News home page

నేనేమీ బెదిరిపోను..నేను చాలా గట్టివాడ్ని

Published Tue, May 23 2017 1:16 PM

తన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారంపై చలపతి సోషల్‌ మీడియాలో స్పందించారు. నారీలోకానికి నమస్కారం మంటూ తన ఫేస్‌బుక్‌ లైవ్‌ను మొదలుపెట్టారు. తన వ్యాఖ్యలకు డబుల్‌ మీనింగ్‌ తీసుకున్నారంటూ దాటవేత వైఖరిని తీసుకున్నారు.

Advertisement
Advertisement