సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ సందడి! | allu arjun at sandhy theatre | Sakshi
Sakshi News home page

Jan 12 2017 7:01 AM | Updated on Mar 22 2024 11:32 AM

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్‌ 150' విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో హీరో అల్లు అర్జున్‌ హల్‌చల్‌ చేశారు. భార్య స్నేహారెడ్డితోపాటు చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులు థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement