మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్‌ హీరోయిన్‌..

భారతీయ సినీ పరిశ్రమలో మొట్టమొదటి ట్రాన్స్‌సెక్సువల్‌ హీరోయిన్‌గా ఇప్పటికే పాపురల్‌ అయ్యారు అంజలి అమీర్‌. ఆమె జీవితగాథపై ‘101 ఇండియా’ సంస్థ తాజాగా ఓ షార్ట్‌ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top