WFE చైర్‌పర్సన్‌గా చిత్రా రామకృష్ణ | World Federation of Exchanges appoints NSE's Chitra Ramkrishna as chairperson | Sakshi
Sakshi News home page

Nov 6 2016 7:40 AM | Updated on Mar 22 2024 11:21 AM

వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ (డబ్ల్యూఎఫ్‌ఈ) కొత్త చైర్‌పర్సన్‌గా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ నియమితులయ్యారు. దీని పగ్గాలు ఒక మహిళ చేతికి దక్కటం ఇదే తొలిసారి. 2008లో కూడా ఒకసారి ఎన్‌ఎస్‌ఈకి ఈ హోదా దక్కినా... అప్పట్లో ఎండీ-సీఈఓగా చిత్రా రామకృష్ణ లేరు. ఇక సిక్స్ గ్రూప్ సీఈవో ఉర్స్ రుగ్‌సెగర్.. డబ్ల్యూఎఫ్‌ఈ వైస్ చైర్మన్‌గా, షికాగో బోర్డు ఆప్షన్‌‌స ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విలియన్ బ్రాడ్‌స్కై.. డబ్ల్యూఎఫ్‌ఈ వర్కింగ్ గ్రూప్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement