జీఎస్టీతో సరుకులు చౌక జూలై 1 నుంచి అమలు | GST will make tax evasion difficult, warns Arun Jaitley | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:18 AM | Updated on Mar 21 2024 6:40 PM

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్నును జూలై 1 నుంచి అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టంచేశారు. నూతన పన్ను విధానంతో ప్రపంచంలో అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా మన దేశం అవతరిస్తుందని, పన్నులు ఎగ్గొట్టడం కష్టతరమవుతుందని, కమోడిటీలు చౌకగా మారతాయని ఆయన తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement