పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది.
- 8లో
ప్రతిభ ఉన్నా అవకాశాలు లేక వెనుకబడిపోయిన వనితలకు ఇప్పుడు ఒక వేదిక లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడం ఒక చట్టపరమైన నిర్ణయమే కాదు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న అతివల ఆశలకు వెలుగునిచ్చిన చరిత్రాత్మక క్షణం. ఈ బిల్లు నారీమణులకు
గౌరవం.. స్వరం.. రాజకీయంగా సమాన హక్కులు కల్పిస్తుంది. ఒకఅమ్మ.. ఒక అక్క.. ఒక కూతురు.. దేశం కోసం చట్టాలను రూపొందించే స్థాయికి చేరిన శుభతరుణం. దేశ ప్రజాస్వామ్యాన్ని సమానత్వంతో నింపడమే కాకుండా సగభాగమైన వారికి చట్టపరమైన హక్కు ఇచ్చిన అపూర్వ సందర్భం ఇది.
నారీ..
చట్ట సభల్లో
సవారీ


