నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం సా యంత్రం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. రుతుపవనాల ఆగమనంతో వర్షాలు పడనున్న నేపథ్యంలో కాంటాలు, హమాలీలను పెంచుకొని ఈ నెల 25లోపు కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐలు వెంకట్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
పెరిగిన మద్యం ధరలుఅమల్లోకి..
భువనగిరిటౌన్ : {糿¶æ$-™èlÓ… ò³…_¯]l Ð]l$§ýlÅ… Æó‡r$Ï AÐ]l$-ÌZÏMìS Ð]l^éaƇ$$. ÑïÜP, {»ê…© M>ÓÆý‡t-ÆŠ‡-Oò³ Æý‡*.10, B‹œ »êsìæ-ÌŒæ Æý‡*.20, çœ#ÌŒæ »êsìæ-ÌŒæ-Oò³ Æý‡*.40 ^ö糚¯]l ò³…^èl$™èl* {糿¶æ$-™èlÓ… D¯ðlÌS 18¯]l E™èl¢-Æý‡$Ó-Ë$ gêÈ ^ólíܯ]l ÑçÙĶæ$… ™ðlÍíÜ…§ól. M>V> ´ë™èl ÝëtMŠS E…yýl-yýl…-™ø 20Ð]l ™ól© Ð]lÆý‡MýS$ ´ë™èl «§ýlÆý‡-ÌSMýS$ Ð]l$§ýlÅ… Ñ{MýS-Ƈ$$…^èl-V>.. Mö™èl¢ Æó‡r$Ï º$«§ýl-ÐéÆý‡… ¯]l$…_ AÐ]l$-ÌZÏMìS Ð]l^éaƇ$$.
పారిశుద్ధ్యాన్నినిర్లక్ష్యం చేయొద్దు
సంస్థాన్‌నారాయణపురం: మండలంలోని గుడిమల్కాపురం, కోతులాపురం, మల్లారెడ్డిగూడెం, కంకణాలగూడెం, సర్వేల్ గ్రామాల్లో బుధవారం డీపీఓ సునంద పర్యటించారు. పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. కంపోస్ట్ ఎరువు తయారీ విధానంపై కార్యదర్శులకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేయించాలని వారికి సూచించారు. ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనుకు ప్రజలు సహకరించాలని కోరారు. అమె వెంట డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్, ఎంపీఓ నర్సింహరావు తదితరలు పాల్గొన్నారు.
రెవెన్యూ చట్టాలపై అవగాహన అవసరం
భువనగిరిటౌన్ : రెవెన్యూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మందడి ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాలపై బుధవారం భువనగిరిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత రెవెన్యూ చట్టాల్లో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చిందన్నారు. ఒక్కో సెక్షన్‌లో అనేక విభాగాలున్నాయని, వాటి గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠంపై ఆయన వివరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, హైదరాబాద్ తహసీల్దార్ గోవర్దన్, కౌశిక్, శ్రీనివాస్, బాలకష్ణ, సురేష్ పాల్గొన్నారు.
నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి


