మరో పాఠశాల గేటుకు తాళం | - | Sakshi
Sakshi News home page

మరో పాఠశాల గేటుకు తాళం

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

మరో పాఠశాల గేటుకు తాళం జగన్‌ భరోసానిచ్చారు ధైర్యంగా ఉంది

లంకపాకలలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేటుకు బుధవారం గ్రామస్తులు తాళాలు వేశారు. పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో కుదించడాన్ని వ్యతిరేకించారు. 8లో u

20 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా. సిండికేటు దోపిడీతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఏడాదిన్నరగా ఎన్నో పోరా టాలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మేత ధరలు తగ్గించాలని రైతుల పక్షాన కూటమికి జగన్‌ అల్టిమేటం జారీచేయడం మాకు కొండంత ధైర్యాన్నిస్తోంది.

– కె.దామోదరరావు, ఆక్వా రైతు, వీరవాసరం

ఆక్వా రైతుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత ప్రభుత్వంలో అప్సడాతో సిండికేట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగుపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో జగన్‌ భరోసాతో మా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం వచ్చింది.

– దాసరి మాణిక్యాలరావు,

రొయ్యల రైతు, చింతల కోటి గరువు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement