పొంచి ఉన్న ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న ప్రమాదాలు

Jan 17 2026 11:49 AM | Updated on Jan 17 2026 11:49 AM

పొంచి

పొంచి ఉన్న ప్రమాదాలు

పొంచి ఉన్న ప్రమాదాలు రివిట్‌మెంట్‌ వాల్స్‌ నిర్మించాలి

కాలువలు, డ్రెయిన్‌లలోకి రోడ్లు జారిపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు రాష్ట్రీయ రహదారులు ఇదే విధంగా ఉండడం దారుణం. నిత్యం వందలాది ప్రయాణికుల వాహనాలు వెళ్లే ఈ రహదారుల్లో సరైన చర్యలు చేపట్టాలి.

– బాతు జాన్సన్‌, కలిసిపూడి, ఉండి మండలం

కాలువలు, డ్రెయిన్‌లలోకి ప్రధాన రహదారులు కుంగిపోతున్నాయి. దీంతో పగలు ఎలా ఉన్నా రాత్రివేళల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ప్రాంతాల్లో రివిట్‌మెంట్‌ వాల్స్‌ నిర్మాణం వెంటనే చేపట్టాలి.

– బొడ్డు నాగన్న, చెరుకువాడ, ఉండి మండలం

పొంచి ఉన్న ప్రమాదాలు  
1
1/1

పొంచి ఉన్న ప్రమాదాలు

Advertisement
 
Advertisement
Advertisement