నేడు హలో వ్యవసాయాధికారి | - | Sakshi
Sakshi News home page

నేడు హలో వ్యవసాయాధికారి

Jun 17 2026 12:46 AM | Updated on Jun 17 2026 12:46 AM

ఖిలా వరంగల్‌: జిల్లాలో వానాకాలం సాగు యాజమాన్యం పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం, ఇతర అంశాలపై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ౖరెతులు తమ సమస్యలను జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మలకు తెలపవచ్చు. నేడు (బుధవారం) ఈ కింది సెల్‌నంబర్‌కు ఫోన్‌ చేసి వ్యవసాయాధికారి నుంచి రైతులు సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు.

బుధవారం

సమయం : ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ : 8977756214

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement