బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా..
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 30 మంది కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మంగళవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విడుదల చేశారు. వార్డుల వారీగా అభ్యర్థులు ఇలా..కడారి కవితకుమారస్వామి–1, గోలి అనితశ్రీనివాస్‌రెడ్డి –2, మండల కుమారస్వామి –3, బీరం నాగిరెడ్డి –4, బొడుగు సంధ్యారాణిశ్రీనివాస్ –5, వేణుముద్దల శ్రీధర్‌రెడ్డి –6, మోతె తిరుపతిరెడ్డి–7, పెండెం కల్యాణివెంకటేశ్వర్లు –8, రాయిడి కీర్తిదుష్యంత్‌రెడ్డి –9, నాగిశెట్టి పద్మప్రసాద్ –10, పెండ్యాల జ్యోతి ప్రభాకర్ –11, ఇస్లావత్ రజితరాజన్ననాయక్ –12, ఆంగోతు సుధాకర్‌లాల్ –13, బుస శిరీషరాజు –14, మీరాల ఐలయ్యయాదవ్ –15, భానోతు నవీన్‌నాయక్ –16, నల్ల మనోహర్‌రెడ్డి–17, దొమ్మటి రమ్య సంతోష్‌గౌడ్ –18, గాలి శ్రీనివాస్‌యాదవ్ –19, వాసం కరుణసాంబయ్య–20, శివరాత్రి స్వామి–21, మాదాసి ప్రవీణ్–22, మంద రిషితప్రసాద్–23, పెండెం శివానంద్–24, నాడెం సునీతశాంతికుమార్–25, మండల శ్రీదేవి శ్రీనివాస్–26, గిరగాని హైమావతిసాంబయ్యగౌడ్–27, చింతల రేఖటార్జాన్–28, నాగెల్లి పద్మ వెంకట నారాయణగౌడ్ –29, బండి ప్రవీణ్‌కుమార్ –30వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు.


