బీజేపీ అభ్యర్థుల జాబితా..
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డులకు సంబంధించిన బీజేపీ కౌన్సిలర్ల అభ్యర్థుల జాబితాను జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. వార్డుల వారీగా ఇలా.. దొంతరబోయిన స్రవంతి–1, గంగిడి లత–2, జుర్రు రాజు –3, భానోతు వీరన్న–4, అంజపెల్లి రాధిక–5, సామల ప్రవీణ్‌కుమార్ –6, నూనె రంజిత్‌కుమార్–7, ఓరుగంటి మౌనిక–8, మార్త సంధ్యారాణి–9, తాళ్లూరి వసంతకుమారి–10, వెలుదండి రేవతి–11, చందావత్ జ్యోతి–12, భూక్య వీరు–13, తాళ్లపల్లి మౌనిక–14, కుంభం కోమల్‌రెడ్డి–15, భానోతు రాజేందర్ (బిల్లా)–16, పొదిల్ల రామచందర్–17, దుగ్యాల భారతి–18, కోమండ్ల సప్తగిరి–19, బాల్నె శైలజ–20, గూడూరు సందీప్ –21, మైసి శోభన్‌బాబు–22, తప్పెట్ల పుష్ప–23, సూత్రపు సరిత–24, సామల రేణుక 25, మల్యాల శ్రీదేవి 26, ఠాగూర్ నీతాబాయ్ 27, జూలూరి రోజారాణి 28, పంజాల శ్రీరామ్ 29, కూనమళ్ల పృద్వీరాజ్ 30వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు.


