వ్యవసాయం అంటే చులకన భావం సరికాదు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయం అంటే చులకన భావం సరికాదు

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

వ్యవసాయం అంటే చులకన భావం సరికాదు

ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వస్తుంది. పంటలు పండుతాయని ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నకు ఒక రకంగా ఈ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందనే చెప్పుకోవాలి. వ్యవసా యం అంటే ఇంత చులకనగా చూడడం టీడీపీ ప్రభుత్వానికి భావ్యం కాదు. నారుమడులు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఎకరా నా సొంత భూమి, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుకు సిద్ధం చేశాను. కానీ అటు వర్షాలు కురవక ఇటు ఎత్తి పోతల పథకం పనిచేయక సాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వనరు ఉన్నా కూడా సాగునీరందడం లేదు.

–సామిరెడ్డి సూర్యనారాయణ, రైతు కొట్టక్కి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement