● పరిశుభ్రం చేసిన మైదానం
● క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న యువకులు
ఎవరూ ముందుకు రావడం లేదు
అప్పుడప్పుడు వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతున్నప్పుడు తామే తలా రూపాయి ఎత్తుకుని క్రీడా మైదానాన్ని అబివృద్ధి చేసుకోవడమే తప్ప పాలకులు, అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదు. క్రీడలను బతికించు కోవడం కోసం మేమే అప్పుడప్పుడు శ్రమదానం చేస్తూ మైదానాన్ని కాపాడుకుంటున్నాం
తాతబాబు, కబడ్డీ కోచ్


