విజయనగరం
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026
● తిరుగు ప్రయాణం
సంక్రాంతి ముగిసింది. పండగ కోసం పల్లెలకు చేరుకున్నవారంతా పట్టణాలకు తిరుగుప్రయాణమవుతున్నారు. మూడురోజులు జనంతో సందడిగా కనిపించిన పల్లెలు ఖాళీ అవుతున్నాయి. ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. బస్సులు కిటకిటలాడుతున్నాయి. కొందరు ప్రైవేటు వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో శనివారం కనిపించిన తిరుగుప్రయాణ చిత్రాలను చూడొచ్చు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
ఉత్తరాంధ్రలోనే చిన్న, అతి పెద్ద, చిన్న తరహా పరిశ్రమల కేంద్రం బొబ్బిలి గ్రోత్ సెంటర్.
సంక్రాంతి సంబరాల వేడుకలు ముగిశాయి. గ్రామాల్లో తీర్థాల సందడి ఆరంభమయ్యింది.
–8లోu
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం


