8లో
● జాబిలికి కరోనా..!
ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా.! మహమ్మారిని మర్చిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా ఏంటని సందేహపడుతున్నారా.! అదీ.. మామ కాని మామ చందమామకి కరోనా ఏంటని ఆశ్చర్యపోతున్నారా.! నిజమేనండీ బాబూ.. నిజంగానే జాబిల్లికి కరోనా వచ్చింది. కానీ. ఇది మనుషులకి వచ్చిన కరోనా కాదండోయ్. ఇది లూనార్ కరోనా.. దీనినే చంద్ర పరివేషం అంటారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి, పల్చటి మేఘాల్లోని నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాల గుండా చంద్రకాంతి వివర్తనం చెందడంతో ఈ అరుదైన సహజ దృశ్యం ఏర్పడుతుంది. రైతులు దీనిని త్వరలో వర్షాలు లేదా అల్పపీడనం వచ్చే సూచనగా భావిస్తుంటారు. –సాక్షి,విశాఖపట్నం: ఫొటో : సాక్షిఫొటోగ్రాఫర్
ర్యాంప్‌పై అపు‘రూపాలు’


