తీరపు శ్వాసలో పడవల కవిత్వం | - | Sakshi
Sakshi News home page

తీరపు శ్వాసలో పడవల కవిత్వం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

మేఘాల కౌగిలిలో ఆకాశం..

అలల జోలపాటతో సముద్రం..

రంగురంగుల పడవల నిద్ర..

ఇది కేవలం ఒక ఫొటో కాదు..

ఒక కథ, ఒక జ్ఞాపకం, ఒక భావన

ప్రకృతి పరిపూర్ణమైన కూర్పు..

మానవ శ్రమకు సాక్ష్యం..

హార్బర్‌లో ప్రకృతి అద్భుతం..

–ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్‌,

విశాఖపట్నం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement