రూ.16,200
● మొబైల్ టాయిలెట్ల మాయాజాలం
రూ.6,900
ఒకే కంపెనీకి అప్పగింత
ఈ ఫొటోలో కనిపిస్తోంది కేకేవీఎస్ ఆగ్రోటెక్ అనే సంస్థ ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో ఒక రోజు పోర్టబుల్ టాయిలెట్ అద్దె రూ.2 వేలుగా పేర్కొన్న దృశ్యం.
కర్నూలులో అద్దె
విశాఖలో
అద్దె
చినబాబు సిఫారసుతో..!
అధికార తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన సంస్థ కావడంతో పాటు చినబాబు నుంచి వచ్చిన సిఫారసుతోనే దోచిపెట్టే వ్యవహారం ఈ రేంజ్‌లో సాగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇండియా మార్ట్‌లో ఒక మొబైల్ టాయిలెట్ కొనుగోలు ధర రూ.18 వేలుగా ఉంది. అంటే విశాఖలో ఒక రోజు అద్దెగా చెల్లించిన మొత్తం కంటే కేవలం రూ.1,800లే ఎక్కువ. అంటే ఒక రోజుకే దాదాపుగా కొనుగోలు ధరను సదరు సంస్థకు చెల్లించినట్టు అర్థమవుతోంది. నేరుగా చినబాబు నుంచి సిఫారసు ఉండటంతో అధికారులు, స్థానిక నేతలూ కిక్కురుమనడం లేదని సమాచారం.
రూ.16,200
రూ.16,200


