కొందుర్గు: మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు బీఆర్ఎస్ నాయకులు శనివా రం సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి ప్రతిపాదనల మేరకు కొందుర్గు, ఉమ్మెంత్యాల, ముట్పూర్, ఉత్తరాసిపల్లి గ్రామాలకు సంబంధించిన 10 మందికి రూ. 4.76 లక్షలు మంజూరైనట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, నాయకులు రామకృష్ణ, ప్రభాకర్, శ్రీనివాసురెడ్డి, రాము లు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


