డిమాండ్ల సాధనే ధ్యేయంగా.. | - | Sakshi
Sakshi News home page

డిమాండ్ల సాధనే ధ్యేయంగా..

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో వందలాది మంది పనిచేస్తున్నాం. ఏళ్ల తరబడి మా సర్వీసు లను క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూస్తున్నాం. కానీ మా ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రధానంగా మాకు పీఆర్‌సీ కమిషన్‌ నియమించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఉద్యో గుల సమస్యలను పరిష్కరించాలి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. జిల్లాలో ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, ఓటీ అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్‌ పోస్టులు వందల్లో ఖాళీలున్నాయి. వీటిని త్వరితగతిన భర్తీ చేయాలి. – జయచంద్రకుమార్‌,

యూనియన్‌ జిల్లా అధ్యక్షులు, చిత్తూరు

Advertisement
 
Advertisement
Advertisement