వీరప్పన్‌లు! | - | Sakshi
Sakshi News home page

వీరప్పన్‌లు!

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

వీరప్పన్‌లు!

వీరప్పన్‌లు!

కౌండిన్య, మోర్థానలో..

మోర్థాన అటవీ ప్రాంతంలో నయా వీరప్పన్‌లు చెలరేగిపోతున్నారు. భూమిపై నివశించే క్షీరదాల్లో అతి పెద్దదైన ఏనుగులను వెంటాడి వేటాడేస్తున్నారు. నాటు తుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి నిట్టనిలువునా చంపేస్తున్నారు. వివిధ కారణాలతో మృతిచెందినా వదలకుండా.. వాటివద్ద గద్దల్లా వాలిపోతున్నారు. దంతాలను పీకి ఎంచక్కా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఏనుగు దంతాల స్మగ్లర్లు అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతోపాటు ఆంధ్రలోనూ చక్కర్లు కొడుతున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని గుడియాత్తంలో ఓ ముఠా పట్టుబడడంతో ఆ మూడు రాష్ట్రాల అధికారులు అలెర్ట్‌ అయ్యారు.

రాష్ట్ర సరిహద్దులో

పేట్రేగుతున్న ఏనుగు దంతాల స్మగ్లర్లు

Advertisement
 
Advertisement
Advertisement