టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి విశ్వనాథం ప్రకటించారు. అధ్యక్షుడిగా చీర్ల కిరణ్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీహరి చౌదరి, ప్రధాన కార్యదర్శిగా వంకీపురం పవన్, కోశాధికారిగా గుంటూరు రేఖ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గంట భరత్, అదనపు కార్యదర్శిగా మణికంఠ, ఉపాధ్యక్షులుగా సి.సునీల్ కుమార్ యాదవ్, కొప్పర్తి శివ, వి.ఈశ్వర్ నాయక్, బి.ఈశ్వరయ్య, ఈ.విశ్వనాథం, పార్థసారథి, వెంకటరమణ, బి.ధరణి కుమార్, గౌరవ సలహాదారులుగా చిన్నంగారి సూరిబాబు, పి.అశోక్ కుమార్, కోలా గిరి, జి.శ్రీనివాసరావు, చంద్రకుమార్, ఎస్.చంద్రకిరణ్, మదన్, సుబ్రహ్మణ్యం, కందూరి రంగాచార్యులు, డిప్యూటీ సెక్రటరీలుగా తులసమ్మ, ఎస్.తేజస్విని, వి.రామాదేవి, కె.అంకయ్య, పి.వి.సురేష్, పి.రవికుమార్‌రెడ్డి, ఎం.ఉమాశంకర్, ఎ.టి.యోగేష్, జాయింట్ సెక్రటరీలుగా ఎ.మురళీబాబు, టి.హర్షవర్ధన్, ఎన్.గుణశేఖర్, ఉత్తమ కుమారి, గోవర్ధన్, ఏ.మునిహరీష్, హేమలత, మురళి, నిర్మల, ఈసీ మెంబర్లుగా 13 మంది ఎన్నికయ్యారు.


