స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా చాలా గుర్తింపు తెచ్చుకుంది.
రీసెంట్ టైంలో తెలుగు సినిమాలు చేస్తోంది.
ఈమె లేటెస్ట్ తెలుగు మూవీ 'ప్రేమంటే'.
ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా గ్లామరస్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.


