ఎంపీ రఘునందన్‌ రావుకు హైకోర్టులో ఊరట | Telangana High Court Dismisses Case Against Raghunandan Rao | Sakshi
Sakshi News home page

ఎంపీ రఘునందన్‌ రావుకు హైకోర్టులో ఊరట

Mar 11 2025 7:45 PM | Updated on Mar 11 2025 7:57 PM

Telangana High Court Dismisses Case Against Raghunandan Rao

హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. 

మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement