ఐసీఎస్‌ఈ స్కూల్స్‌ జాతీయ కార్యదర్శిగా సుందరి   | Sundari As National Secretary Of ICSE Schools | Sakshi
Sakshi News home page

ఐసీఎస్‌ఈ స్కూల్స్‌ జాతీయ కార్యదర్శిగా సుందరి  

Oct 8 2022 2:53 AM | Updated on Oct 8 2022 2:28 PM

Sundari As National Secretary Of ICSE Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌ఈ పాఠశాలల అసోసియేషన్‌ జాతీయ కార్యదర్శిగా ఉడుముల సుందరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న సుందరి విద్యారంగంలో అనేక ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement