సిట్‌ అధికారుల తీరు సరికాదు | - | Sakshi
Sakshi News home page

సిట్‌ అధికారుల తీరు సరికాదు

Jun 18 2025 3:05 AM | Updated on Jun 18 2025 3:05 AM

సిట్‌ అధికారుల తీరు సరికాదు

సిట్‌ అధికారుల తీరు సరికాదు

● వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌

టెక్కలి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్‌ పాలనకు సిట్‌ అధికారులు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ తప్పుడు వాంగ్మూలం కోసం చేసిన తప్పుడు ప్రయత్నాలు బయటపడ్డాయని వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లిక్కర్‌ స్కాం జరిగిందంటూ వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయాలని కుట్రలు పన్నడం తగదన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని జైలుకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు సిట్‌ అధికారులను పావులుగా వాడుకుని గన్‌మెన్‌లను సైతం చిత్రహింసలకు గురి చేయడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తప్పుడు కేసులకు అధికారులు వత్తాసు పలికితే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement