8లో
న్యూస్‌రీల్
అనంతపురం మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.33 వేలు, కనిష్టం రూ.10 వేలు, సరాసరి రూ.20 వేలు పలికాయి.
కూరగాయల సాగుపై ఆసక్తి
ఖరీఫ్‌లో కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 16 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో
సాగు చేయనున్నారు.
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉక్కపోత అధికంగా ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. నైరుతి దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026
బుక్కపట్నం.. జనసంద్రం


