పరమేశ్వరి నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

పరమేశ్వరి నమోస్తుతే

Oct 16 2026 1:18 AM | Updated on Oct 16 2026 1:18 AM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. గురువారం సింహపురి గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. లోకమాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

సంతానలక్ష్మి అలంకరణలో

ఆదిలక్ష్మి అమ్మవారు

సరస్వతి అలంకరణలో

ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు

మహాలక్ష్మి దేవస్థానంలో రూ.15 లక్షల కరెన్సీతో ధనలక్ష్మి అలంకారం

మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో రాజరాజేశ్వరి అలంకరణ

కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో గాయత్రి అలంకరణలో..

గజలక్ష్మి అలంకరణలో రాజరాజేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement