
Courtesy: IPL Twitter
Steven Smith: ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పృద్వీ షా స్ధానంలో జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్ 34 బంతుల్లో 4 ఫోర్లుతో 39 పరుగులు సాధించాడు. అయితే ఐపీఎల్ రెండో దశలో స్మిత్‌కు ఇదే తొలి మ్యాచ్.
కాగా ఇన్నింగ్ 13 ఓవర్ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు ప్రయత్నించిన స్మిత్.. మిస్ కావడంతో బంతి తొడ పై భాగాన తగిలింది. దీంతో స్మిత్ కింద పడిపోయి కొద్ది సేపు నొప్పితో విలవిల్లాడు. కాగా తర్వాత బంతికే స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు
— Simran (@CowCorner9) September 28, 2021