
నాగపంచమి వైభవం
పేరుకే పైలెట్ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతోనైనా సమస్యలు తీరుతాయని ఆశించిన రైతుల కలలు కల్లలయ్యాయి.
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025
8లోu
సీత్లా సంబురాలు అంబరాన్నంటాయి. ఆమనగల్లు మండలం మేడిగడ్డతండాలో మంగళవారం గిరిజన మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని తలపై ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. సీత్లా భవానికి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపు సందర్భంగా డీజే హోరు మధ్య యువతీ యువకుల నృత్యాలు అలరించాయి.
– ఆమనగల్లు
తుక్కుగూడ: రావిర్యాలలో..
నాగుల పంచమి సందర్భంగా మంగళవారం నాగదేవత ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టల వద్ద పాలు పోసి ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని మొక్కుకున్నారు.
న్యూస్‌రీల్

నాగపంచమి వైభవం

నాగపంచమి వైభవం

నాగపంచమి వైభవం